నేడు కిడారి రాజీనామా!


విశాఖపట్నం, మే 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖా మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయమై సీఎం చంద్రబాబుతో చర్చించడానికి బుధవారం హడావిడిగా అమరావతికి బయలుదేరి వెళ్లారు. అయితే సీఎం బెంగాల్‌ పర్యటనకు వెళ్లారు. చంద్రబాబు ఇచ్చే సూచనల మేరకు కిడారి మంత్రి పదవికి గురువారం రాజీనామా చేసే అవకాశం ఉంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *