నేడు వియత్నాంకు ఉపరాష్ట్రపతి వెంకయ్య


న్యూఢిల్లీ, మే 8 (ఆంధ్రజ్యోతి): బుద్ధ జయంతి సందర్భంగా ఈనెల 12న ప్రారంభమవనున్న వెసక్‌ ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గురువారం వియత్నాం బయలుదేరి వెళ్లనున్నారు. మూడురోజుల పాటు ఆ దేశంలో పర్యటించనున్నారు. ఈ వేడుకలకు 500 మందికిపై బౌద్ధ భిక్షువులు హాజరుకానున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *