నేతాజీకి ఆ గౌరవం దక్కితే మంచిదే, కానీ…. : అఖిలేశ్ యాదవ్ఉత్తరప్రదేశ్ : మల్లయోధుడు, మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ పీఎం రేసులో ఉన్నాడా? అన్న ప్రశ్నకు ఆయన కుమారుడు, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ స్పందించారు. ఒకవేళ ఆయనకు ఆ గౌరవం దక్కితే మంచిదే. కానీ, ఆయన ప్రధాని రేసులో బహుశః లేకపోవచ్చేమోనని నా భావన అని అఖిలేశ్ అన్నారు. ప్రధానిగా ములాయం కాకుండా ఓ కొత్త అభ్యర్థిని ఈ దేశానికి ప్రధానిగా అందివ్వాలని తమ కూటమి భావిస్తోందని ఆయన వెల్లడించారు. అయినా ప్రధాని అభ్యర్థి ఎవరనేది పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అఖిలేశ్ స్పష్టం చేశారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *