నేను ఊహించిందే జరిగింది: ‘మహర్షి’పై దిల్ రాజుసమ్మర్‌లో విడుదలైన ఈ మూవీ టాలీవుడ్‌లో నెంబర్ వన్ గ్రాసర్‌గా నిలవబోతుందని నా అనుభవం ప్రకారం చెబుతున్నా. ఇంకో నాలుగైదు రోజులైతే ఆ మాట మీరే చెప్తారు. ఒక మంచి సినిమా ప్రేక్షకులకు ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది.సమ్మర్‌లో విడుదలైన ఈ మూవీ టాలీవుడ్‌లో నెంబర్ వన్ గ్రాసర్‌గా నిలవబోతుందని నా అనుభవం ప్రకారం చెబుతున్నా. ఇంకో నాలుగైదు రోజులైతే ఆ మాట మీరే చెప్తారు. ఒక మంచి సినిమా ప్రేక్షకులకు ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *