నేను పోలవరంకు వెళ్తే తప్పేంటి?: చంద్రబాబు


అమరావతి: పోలవరంలో సోమవారం పర్యటిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. తాను పోలవరంకు వెళ్తే తప్పేంటని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు సమీక్షకు ఎన్నికల కోడ్‌ అడ్డంకి కాదని ఆయన అన్నారు. వైసీపీ మైండ్‌గేమ్‌ ఆడుతోందని.. ఎన్నికల్లో సైలెంట్‌ ఓటు తమకే అనుకూలమని ఆదివారం మీడియా సమావేశంలో చెప్పారు. ఏబీఎన్ లైవ్ మీకోసం…

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *