న్యూజిలాండ్ మసీదుల్లో పేలుళ్లకు ప్రతీకారంగానే శ్రీలంక చర్చిల్లో దాడులు: శ్రీలంక మంత్రి రువాన్ విజయవర్ధనెన్యూజిలాండ్‌లో క్రైస్ట్‌చర్చి నగరంలో మసీదుల్లో మార్చి 15న జరిగిన పేలుళ్లో సుమారు 50 మంది మరణించారు. ఇప్పుడు శ్రీలంకలోని చర్చిల్లో జరిగిన పేలుళ్లలో 321 మంది మరణించగా 500 మందికి పైగా గాయపడ్డారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *