పట్టాలపై పడిపోయిన ప్రయాణికుడు.. ట్రైయిన్ మీద నుంచి వెళ్లినా బతికాడుగురువారం రాత్రి అంథేరి స్టేషన్‌లో ఓ ప్రయాణికుడు ప్రమాదవశాత్తూ పట్టాలపై పడిపోయాడు. అదే సమయంలో ట్రైయిన్ స్టేషన్‌లోకి వచ్చేసింది. ట్రైయిన్ మీద నుంచి వెళ్లినా.. చిన్న గీత కూడా పడకుండా మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. గురువారం రాత్రి అంథేరి స్టేషన్‌లో ఓ ప్రయాణికుడు ప్రమాదవశాత్తూ పట్టాలపై పడిపోయాడు. అదే సమయంలో ట్రైయిన్ స్టేషన్‌లోకి వచ్చేసింది. ట్రైయిన్ మీద నుంచి వెళ్లినా.. చిన్న గీత కూడా పడకుండా మృత్యుంజయుడిగా బయటపడ్డాడు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *