పాక్ మీదుగా భారత గగనతలంలో ప్రవేశించిన కార్గో విమానం.. అడ్డగించి జైపూర్‌లో దించేసిన ఐఏఎఫ్నిబంధనలకు విరుద్ధంగా భారత గగనతలంలోకి ప్రవేశించిన కార్గో విమానాన్ని ఎయిర్‌ఫోర్స్ బలవంతంగా దించేసింది. ఈ విమానం జార్జియా నుంచి కరాచీ మీదుగా ఢిల్లీ వస్తున్నట్టు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా భారత గగనతలంలోకి ప్రవేశించిన కార్గో విమానాన్ని ఎయిర్‌ఫోర్స్ బలవంతంగా దించేసింది. ఈ విమానం జార్జియా నుంచి కరాచీ మీదుగా ఢిల్లీ వస్తున్నట్టు సమాచారం.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *