పాలనే కాదు… వీరు ఇంటింటికీ తిరిగి ప్రేమ, ఆప్యాయతల్నీ డెలివరీ చేస్తున్నారుదక్షిణ కొరియాలో వృద్ధుల జనాభా వేగంగా పెరుగుతోంది. చాలా మంది వృద్ధులు ఇక్కడ ఒంటరి వారవుతున్నారు. అలాంటివారి ఇంటికి వెళ్ళి మాటలు కలిపి ఆప్యాయతను పంచుతున్నారు ఈ మహిళలు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *