పాలిసెట్ ఫలితాలు విడుదల


అమరావతి: ఏపీలో పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. వెబ్‌సైట్‌లో ర్యాంకు కార్డులు పెట్టారు. మే 24 నుంచి కౌన్సిలింగ్ జరగనుంది. 209 కళాశాలల్లో 75 వేల 971 సీట్లు అందుబాటులో ఉంచారు. జూన్ 6 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *