పూరీ వద్ద తీరాన్ని తాకిన ‘ఫణి’.. శ్రీకాకుళానికి తప్పిన ముప్పుపశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన సూపర్ సైక్లోన్ ఫణి శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో పూరీ వద్ద తీరాన్ని తాకింది. మరో మూడు గంటల్లో తీరాన్ని దాటుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన సూపర్ సైక్లోన్ ఫణి శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో పూరీ వద్ద తీరాన్ని తాకింది. మరో మూడు గంటల్లో తీరాన్ని దాటుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *