పెళ్లి వ్యాన్ బోల్తా.. ఏడుగురి దుర్మరణం, 11 మందికి గాయాలు!ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి వ్యాన్ బోల్తా పడటంతో ఏడుగురు దుర్మరణం చెందగా, 11 మంది గాయపడ్డారు. ఓవర్ స్పీడ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి వ్యాన్ బోల్తా పడటంతో ఏడుగురు దుర్మరణం చెందగా, 11 మంది గాయపడ్డారు. ఓవర్ స్పీడ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా తెలుస్తోంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *