పేటీఎంలో రూ.10 కోట్ల భారీ స్కాం!ఉద్యోగులు, సెల్లర్లు కలిసి కుమ్మక్కై ఈ క్యాష్‌బ్యాక్‌ మోసానికి పాల్పడ్డారని పేటీఎం మాల్ పేర్కొంది. ఈ నేపథ్యంలో వంద మంది విక్రేతలను తమ ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించామని, అలాగే కొందరు ఉద్యోగులను తీసేశామని తెలిపింది. ఉద్యోగులు, సెల్లర్లు కలిసి కుమ్మక్కై ఈ క్యాష్‌బ్యాక్‌ మోసానికి పాల్పడ్డారని పేటీఎం మాల్ పేర్కొంది. ఈ నేపథ్యంలో వంద మంది విక్రేతలను తమ ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించామని, అలాగే కొందరు ఉద్యోగులను తీసేశామని తెలిపింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *