పొలంలో పడిన ఆవుల మందను తరిమిన ఎస్సై.. రైతన్నలు ఫిదాపంట పొలంలో ఆవుల మంద పడిన విషయాన్ని గమనించిన ఎస్సై.. వాహనాన్ని ఆపి వాటిని బయటకు తోలారు. పోలీసులు చేసిన ఈ మంచి పనికి రైతన్నలు ఫిదా అవుతున్నారు. ఈ ఘటన భూపలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది.పంట పొలంలో ఆవుల మంద పడిన విషయాన్ని గమనించిన ఎస్సై.. వాహనాన్ని ఆపి వాటిని బయటకు తోలారు. పోలీసులు చేసిన ఈ మంచి పనికి రైతన్నలు ఫిదా అవుతున్నారు. ఈ ఘటన భూపలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *