పోర్చుగ‌ల్‌‌లో ‘మ‌న్మథుడు 2’.. చైతూ, అఖిల్ కుళ్లుకునే నాగ్ స్టైలిష్ లుక్స్ఆయన 60కి చేరువైనా.. 30కి క్రాస్ అయిన ఇద్దరు కొడుకులూ ఉన్నా ఆయన గ్లామర్ విషయంలో యంగ్ హీరోలకు గట్టిపోటీ ఇస్తున్నారు. నాగార్జున ఏ సినిమా ఇంటర్వ్యూలో పాల్గొన్నా.. ఫంక్షన్లలలో కనిపించిన ఎదురయ్యే మొదటి ప్రశ్న మీరు ఏం తింటున్నారు? అని. నాగార్జున తాజా స్టిల్స్ చూస్తే ఈ సందేహం మనకి కూడా రాకమానదు. ఆయన 60కి చేరువైనా.. 30కి క్రాస్ అయిన ఇద్దరు కొడుకులూ ఉన్నా ఆయన గ్లామర్ విషయంలో యంగ్ హీరోలకు గట్టిపోటీ ఇస్తున్నారు. నాగార్జున ఏ సినిమా ఇంటర్వ్యూలో పాల్గొన్నా.. ఫంక్షన్లలలో కనిపించిన ఎదురయ్యే మొదటి ప్రశ్న మీరు ఏం తింటున్నారు? అని. నాగార్జున తాజా స్టిల్స్ చూస్తే ఈ సందేహం మనకి కూడా రాకమానదు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *