పోలవరం ఏపీకి జీవనాడి: చంద్రబాబు


పోలవరం: పోలవరం ఏపీకి జీవనాడని, పోలవరం ఏపీ ప్రజల చిరకాల వాంఛ అని సీఎం చంద్రబాబు చెప్పారు. పోలవరం పనులు ఇప్పటివరకు 70.17శాతం పూర్తి చేశామని, ఇప్పటివరకు 90సార్లు వర్చువల్‌ ఇన్స్‌ఫెక్షన్‌ చేశామన్నారు. పోలవరం ద్వారా 45లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని, పోలవరం పూర్తయితే కరువును జయించవచ్చన్నారు. ఈ ఏడాది గ్రావిటీ ద్వారా సాగునీరందిస్తామని చంద్రబాబు చెప్పారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *