పోలీస్ కస్టడీలో వర్మ.. ఏపీలో ప్రజాస్వామ్యం లేదంటూ ఫైర్!వివాదాస్పద చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను మే 1 ఆంధ్రప్రదేశ్‌లో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం కోర్టు కేసుల్లో చిక్కుకుని ఏపీలో విడుదల కాలేదు. ఎట్టకేలకు మే 1న ఏపీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.వివాదాస్పద చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను మే 1 ఆంధ్రప్రదేశ్‌లో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం కోర్టు కేసుల్లో చిక్కుకుని ఏపీలో విడుదల కాలేదు. ఎట్టకేలకు మే 1న ఏపీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *