ప్రకాశం జిల్లాలో ఖాకీల ఇసుక దందా


ప్రకాశం: ముండ్లమూరులో పోలీసులే ఇసుక దందాకు తెరలేపారు. చట్టాన్ని కాపాడాల్సిన వాళ్లే అడ్డదారులు తొక్కుతున్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్నారంటూ రెండు లారీలను ఎస్‌ఐ అంకమ్మరావు సీజ్‌ చేశారు. తీరా ఇసుకను పోలీసులే దారి మళ్లించి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. హడావిడిగా లారీలను తిరిగి ఇసుక రీచ్‌లకు తరలించి ఇసుకను నింపేందుకు ప్రయత్నం చేస్తుండగా లారీ యజమానులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *