ప్రధాని మోదీ మేకప్ కోసం నెలకు రూ. 80 లక్షలు ఖర్చు చేస్తారనే వార్తల్లో నిజమెంత- Fact Checkఆర్టీఐ ద్వారా తెలిసిన సమాచారం ఆధారంగా మోదీ తన మేకప్ కోసం నెలకు రూ.80 లక్షలు ఖర్చు చేశారని తేలిందని ఈ వీడియోలో పేర్కొన్నారు. పీఎంఓ ఈ సమాచారం వెల్లడించిందా? ఇదంతా నిజమేనా?

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *