ప్రయాణికులకు చుక్కలు చూపిన ఆర్టీసీ బస్ డ్రైవర్సూర్యాపేట డిపోకు చెందిన అద్దెబస్సు సూర్యాపేట వయా దంతాలపల్లి మీదుగా 47 మంది ప్రయాణికులతో వేములవాడ వెళ్తోంది. సూర్యాపేట జిల్లా నిమ్మికల్‌ వద్దకు రాగానే డ్రైవర్‌ చారి బస్సు నిలిపి ఓ ఇంట్లోకి వెళ్లి కాసేపటి తర్వాత తిరిగి వచ్చాడు. సూర్యాపేట డిపోకు చెందిన అద్దెబస్సు సూర్యాపేట వయా దంతాలపల్లి మీదుగా 47 మంది ప్రయాణికులతో వేములవాడ వెళ్తోంది. సూర్యాపేట జిల్లా నిమ్మికల్‌ వద్దకు రాగానే డ్రైవర్‌ చారి బస్సు నిలిపి ఓ ఇంట్లోకి వెళ్లి కాసేపటి తర్వాత తిరిగి వచ్చాడు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *