ప్రాణం తీసిన జిమ్.. ఛాతి నొప్పితో యువకుడు మృతిఫిట్‌నెస్, జిమ్ పిచ్చే ఓ యువకుడి పాలిట శాపమయ్యింది. ఫిట్‌నెస్ పెంచుకునేందుకు చేసిన ప్రయత్నం వికటించి ప్రాణాలే పోయాయి. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్‌లో జరిగిన ఈ ఘటన కలకలంరేపింది. ఫిట్‌నెస్, జిమ్ పిచ్చే ఓ యువకుడి పాలిట శాపమయ్యింది. ఫిట్‌నెస్ పెంచుకునేందుకు చేసిన ప్రయత్నం వికటించి ప్రాణాలే పోయాయి. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్‌లో జరిగిన ఈ ఘటన కలకలంరేపింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *