ప్రియాంకకు పెద్ద హెలికాప్టర్లు, తనకేమో చిన్నవి.. సోదరిని ఆటపట్టించిన రాహుల్ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న రాహుల్, ప్రియాంక కాన్పూర్ ఎయిర్‌పోర్టులో తారసపడ్డారు. ఈ సందర్భంగా రాహుల్ తన చెల్లెల్ని సరదాగా ఆట పట్టించారు. తను గుడ్ బ్రదర్ ఎందుకో ఆయన చెప్పారు.ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న రాహుల్, ప్రియాంక కాన్పూర్ ఎయిర్‌పోర్టులో తారసపడ్డారు. ఈ సందర్భంగా రాహుల్ తన చెల్లెల్ని సరదాగా ఆట పట్టించారు. తను గుడ్ బ్రదర్ ఎందుకో ఆయన చెప్పారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *