ప్రియుడి కోసం భర్య హత్యకు ప్లాన్.. డ్యామిట్ కథ అడ్డం తిరిగిందిభర్తను హత్య చేయించేందుకు రౌడీ గ్యాంగ్‌కు సుపారీ ఇచ్చింది. డ్యామిట్ కథ అడ్డం తిరగడంతో ప్లాన్ రివర్సై పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. చిత్తూరు జిల్లా రామకుప్పంలో జరిగిన ఈ కేసు మిస్టరీని చేధించారు పోలీసులు.భర్తను హత్య చేయించేందుకు రౌడీ గ్యాంగ్‌కు సుపారీ ఇచ్చింది. డ్యామిట్ కథ అడ్డం తిరగడంతో ప్లాన్ రివర్సై పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. చిత్తూరు జిల్లా రామకుప్పంలో జరిగిన ఈ కేసు మిస్టరీని చేధించారు పోలీసులు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *