ప.గో జిల్లాలో రేవ్ పార్టీ.. అమ్మాయిలతో అసభ్య నృత్యాలుఓ బడా వ్యాపార వేత్త పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా.. ఐదుగురు యువతుల్ని తీసుకొచ్చి.. వారితో అసభ్య నృత్యాలు చేయించారు. మద్యం మత్తులో పార్టీకి వచ్చిన వారూ డ్యాన్సులేస్తూ రచ్చ, రచ్చ చేశారు. ఓ బడా వ్యాపార వేత్త పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా.. ఐదుగురు యువతుల్ని తీసుకొచ్చి.. వారితో అసభ్య నృత్యాలు చేయించారు. మద్యం మత్తులో పార్టీకి వచ్చిన వారూ డ్యాన్సులేస్తూ రచ్చ, రచ్చ చేశారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *