ఫణి తుపాన్‌పై మీడియాతో మాట్లాడుతున్న చంద్రబాబు


అమరావతి: ఫణి తుపాన్ గమనంపై ఆర్టీజీఎస్ అంచనాలే నిజమయ్యాయని సీఎం చంద్రబాబు ప్రకటించారు. టెక్నాలజీతో కచ్చితమైన సమాచారాన్ని ఇచ్చామని, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నామని తెలిపారు. శుక్రవారం ఫణి తుపాన్‌పై ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ తుపాన్ 733 గ్రామాల్లో ప్రభావం చూపించిందని, తొమ్మిది మండలాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా జరిగాయని తెలిపారు. ఏబీఎన్ లైవ్ మీకోసం…

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *