‘ఫణి తుఫాన్ కారణంగా అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి’


కృష్ణా: ఫణి తుఫాన్ కారణంగా అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని కలెక్టర్‌ ఇంతియాజ్‌ హెచ్చరించారు. మచిలీపట్నం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, ఫోన్‌ నెంబర్లు: 08672- 252174, 252175ను సంప్రదించాలని ఆయన సూచించారు. ఈనెల 29 నుంచి మూడు రోజుల పాటు తీర ప్రాంత వాసులు జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్‌ ఇంతియాజ్‌ సూచించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *