ఫణి తుఫాన్ రాకను ఆ తాబేళ్లు ముందే గుర్తించాయా!అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్లు ఏటా లక్షలాదిగా ఒడిశా సముద్ర తీరానికి గుడ్లు పెట్టడానికి వస్తుంటాయి. కానీ, ఈసారి అలా జరగలేదు. ప్రచండ తుఫాన్ ఫణి రాక ఈ తాబేళ్లకు ముందే తెలిసిందా అనే కోణంలో నిపుణుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్లు ఏటా లక్షలాదిగా ఒడిశా సముద్ర తీరానికి గుడ్లు పెట్టడానికి వస్తుంటాయి. కానీ, ఈసారి అలా జరగలేదు. ప్రచండ తుఫాన్ ఫణి రాక ఈ తాబేళ్లకు ముందే తెలిసిందా అనే కోణంలో నిపుణుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *