ఫలించని తల్లి ఆశలు.. క్వారీ గుంతలో శవమై తేలిన మాచర్ల బాలుడుగుంటూరు జిల్లా మాచర్లలో మూడు రోజుల కిందట కనిపించకుండాపోయిన ఆరేళ్ల బాలుడు శవమై తేలాడు. ఓ క్వారీ గుంతలో అతడి మృతదేహం లభ్యమైంది. బాలుడి తల్లి రోదిస్తోంది.గుంటూరు జిల్లా మాచర్లలో మూడు రోజుల కిందట కనిపించకుండాపోయిన ఆరేళ్ల బాలుడు శవమై తేలాడు. ఓ క్వారీ గుంతలో అతడి మృతదేహం లభ్యమైంది. బాలుడి తల్లి రోదిస్తోంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *