ఫలితాలు రాకుండానే ‘పది’ విద్యార్థిని ఆత్మహత్యవిద్యార్థులను ఫలితాల భయం వెంటాడుతోంది. పదో తరగతి ఫలితాల్లో ఫెయిల్ అవుతాననే భయంతో ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. కుమ్రం భీం జిల్లా కాగజ్‌నగర్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది.విద్యార్థులను ఫలితాల భయం వెంటాడుతోంది. పదో తరగతి ఫలితాల్లో ఫెయిల్ అవుతాననే భయంతో ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. కుమ్రం భీం జిల్లా కాగజ్‌నగర్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *