ఫిలిప్పీన్స్‌లో వీధి కుక్క పిల్లను కాపాడి రేబిస్‌తో చనిపోయిన నార్వే మహిళబిర్జిట్ కలెస్టాడ్ సెలవు కోసం స్నేహితులతో కలిసి ఫిలిప్పీన్స్ వెళ్లారు. వీరంతా అక్కడో వీధిలో ఒంటరి కుక్కపిల్లను చూశారు. ఆ కుక్కపిల్లను కాపాడి తాము బసచేస్తున్న రిసార్టుకు తీసుకువెళ్లారు. అక్కడ బిర్జిట్‌ను ఆ పప్పీ కరిచింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *