ఫిల్మ్‌నగర్‌లో యాక్సిడెంట్.. మురళీమోహన్ కోడలికి గాయాలు



మాగంటి రూప ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమెకు స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. మాగంటి రూప ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమెకు స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *