'ఫేస్‌బుక్' జుకర్‌బర్గ్: ''ఇంటర్నెట్‌లో కంటెంట్‌ను ప్రభుత్వాలు నియంత్రించాలి''న్యూజీలాండ్ క్రైస్ట్‌చర్చ్ నగరంలోని మసీదులో ఓ దుండగుడు కాల్పులు జరిపిన ఘటనను ఫేస్‌బుక్‌లో లైవ్‌లో చూపించడం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో కంటెంట్‌ను నియంత్రించడంలో ప్రభుత్వాలు క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు జుకర్‌బర్గ్.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *