ఫ్రెండ్ పెళ్లిలో సమంత సందడి.. స్నేహితురాళ్లతో సరదాగా..!క్రైస్తవ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ పెళ్లి వేడుకలో తన ఇతర స్నేహితురాళ్లతో కలిసి సమంత సందడి చేశారు. పెళ్లి కుమార్తె తెలుపు రంగు లాంగ్ ఫ్రాక్‌లో మెరవగా.. సమంతతో సహా ఆమె స్నేహితురాళ్లు లేత నీలం రంగు దుస్తులు ధరించారు.క్రైస్తవ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ పెళ్లి వేడుకలో తన ఇతర స్నేహితురాళ్లతో కలిసి సమంత సందడి చేశారు. పెళ్లి కుమార్తె తెలుపు రంగు లాంగ్ ఫ్రాక్‌లో మెరవగా.. సమంతతో సహా ఆమె స్నేహితురాళ్లు లేత నీలం రంగు దుస్తులు ధరించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *