బంపర్ ఆఫర్ అంటే ఇదే.. పోయిన ఫోన్ తెచ్చిస్తే రూ.4 లక్షలు..!గూగుల్, యాపిల్ కంపెనీలు గతంలో ఇలానే ప్రోటోటైప్ ఫోన్లను పోగొట్టుకున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ జాబితాలోకి హానర్ వచ్చి చేరింది. ఈ కంపెనీ జర్మనీలో ప్రోటోటైప్ ఫోన్‌ను జారవిడుచుకుంది. ఈ ఫోన్ తెచ్చి ఇచ్చిన వారికి ఏకంగా రూ.4 లక్షలు ఇస్తామని ఆఫర్ ప్రకటించింది. గూగుల్, యాపిల్ కంపెనీలు గతంలో ఇలానే ప్రోటోటైప్ ఫోన్లను పోగొట్టుకున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ జాబితాలోకి హానర్ వచ్చి చేరింది. ఈ కంపెనీ జర్మనీలో ప్రోటోటైప్ ఫోన్‌ను జారవిడుచుకుంది. ఈ ఫోన్ తెచ్చి ఇచ్చిన వారికి ఏకంగా రూ.4 లక్షలు ఇస్తామని ఆఫర్ ప్రకటించింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *