బాధలోనూ ఓటుహక్కు వినియోగం


బెంగళూరు: కొప్పళ్‌ లోకసభ పరిధిలోని సింధనూరు తాలుకా సోమలాపుర గ్రామంలో కన్న తండ్రి మృతిచెందినా ఆ భాదలోనూ పోలింగ్‌బూత్‌కు వచ్చి తన ఓటు హక్కును వేసిన సంఘటన చోటు చేసుకొంది. తాలుకాలోని సోమలాపుర గ్రామానికి చెందిన హుచ్చప్ప వడ్డర అనే వ్యక్తి మంగళవారం ఉదయం మృతిచెందడంతో కుటుంబం శోకం లో మునిగిపోయింది. అయితే శవసం స్కారం చేసిన వెంటనే పోలింగ్‌బూత్‌ కు వచ్చిన కుటుంబ సభ్యులు తమ ఓటుహక్కును వేయడం ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *