బాహుబలి రికార్డులకే ఎసరు పెట్టిన అవెంజర్స్ ఎండ్ గేమ్!ఎండ్ గేమ్ సినిమా మన దేశంలో కేవలం రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చేసింది. రూ.104.5 కోట్లు వసూలు చేసింది. శుక్రవారం రూ.53.10 కోట్లు రాబట్టిన ఈ సినిమా.. శనివారం అదే జోరుతో రూ.51.4 కోట్లు వసూలు చేసింది.ఎండ్ గేమ్ సినిమా మన దేశంలో కేవలం రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చేసింది. రూ.104.5 కోట్లు వసూలు చేసింది. శుక్రవారం రూ.53.10 కోట్లు రాబట్టిన ఈ సినిమా.. శనివారం అదే జోరుతో రూ.51.4 కోట్లు వసూలు చేసింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *