బీజేపీతోనే పెనుముప్పు


బీజేపీని, నరేంద్రమోదీని రెండోసారి గనుక గెలిపిస్తే దేశాన్ని సర్వనాశనం చేసేస్తారు. బీజేపీ వల్లే దేశానికి పెనుముప్పు సంభవిస్తుంది. అది ఎంత పెద్దదంటే.. 440 వోల్టుల కరెంట్‌ షాక్‌ కంటే ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ ఎన్నికల్లో ఆ పార్టీని, మోదీని ఓడించండి. అయినా హిందూ మతం మీద కనీస గౌరవం లేని బీజేపీ.. హిందువుల పార్టీ అని ఎలా చెప్పుకుంటుంది?
– మమతాబెనర్జీ, బెంగాల్‌ సీఎం

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *