బైక్ మీద వెళ్తుండగా ఢీకొట్టిన కారు.. మేనమామ సహా ఇద్దరు చిన్నారుల దుర్మరణంవరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌ను కారు ఎదురుగా ఢీకొట్టడంతో ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు చనిపోయారు. గీసుగొండ మండలం కొమ్మాల స్టేజి సమీపంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌ను కారు ఎదురుగా ఢీకొట్టడంతో ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు చనిపోయారు. గీసుగొండ మండలం కొమ్మాల స్టేజి సమీపంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *