బ్రెజిల్‌లో చిలుకను అరెస్టు చేసిన పోలీసులువిచారణ కోసం చిలుకను కస్టడీలోకి తీసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు. కానీ విచారణకు ఆ పక్షి సహకరించలేదని, పోలీసులు దగ్గరికి వెళ్లినప్పుడు మౌనంగానే ఉందని స్థానిక జంతు వైద్యుడు తెలిపారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *