భక్తురాలిపై అత్యాచారం కేసులో ఆశారాం బాపు కుమారుడికి యావజ్జీవ కారాగారం



ఈ కేసులో నారాయణ సాయి వ్యక్తిగత సహాయకులు గంగ, జమున, వంటమనిషి హనుమాన్‌లకు ఒక్కొక్కరికి పదేళ్ల జైలు శిక్ష విధించారు. బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *