భయపడలేదనే దీదీపైకి రాక్షసుల్లా.. బీజేపీ పాచిక పారదు: చంద్రబాబుపశ్చిమ బెంగాల్లో అమిత్ షా ర్యాలీ సందర్భంగా ఉద్రిక్తతలు తలెత్తడం పట్ల చంద్రబాబు స్పందించారు. సీబీఐ-ఈడీ, ఐటీలకు భయపడలేదని, ఎన్నికల సమయంలో భయోత్పాతం సృష్టించడం కోసం బీజేపీ ఇలా చేసిందన్నారు.పశ్చిమ బెంగాల్లో అమిత్ షా ర్యాలీ సందర్భంగా ఉద్రిక్తతలు తలెత్తడం పట్ల చంద్రబాబు స్పందించారు. సీబీఐ-ఈడీ, ఐటీలకు భయపడలేదని, ఎన్నికల సమయంలో భయోత్పాతం సృష్టించడం కోసం బీజేపీ ఇలా చేసిందన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *