'భర్త కళ్ల ముందే మహిళపై సామూహిక అత్యాచారం.. మొబైల్‌తో షూటింగ్': రాజస్థాన్‌లో దళిత సంఘాల నిరసనలుఅల్వర్ జిల్లాలో ఓ దళిత మహిళపై ఆమె భర్త కళ్ల ముందే కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డట్లుగా దృశ్యాలున్న వీడియో వైరల్ అయ్యింది. ఈ కేసులో పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. మరో నలుగురి కోసం గాలిస్తున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *