భారీ వర్షం


తిరుమలలో గురువారం భారీ వర్షం కురిసింది. ఏకదాటిగా గంటన్నర పాటు భారీ వర్షం కురవటంతో రోడ్లు జలపాతాలను తలపించాయి. ఆలయ పరిసరాలు చెరువులా మారాయి. గత కొద్ది రోజులుగా భానుడి ప్రతాపానికి అల్లాడుతున్న భక్తులు, స్థానికులు ఈ వర్షంతో ఊపిరి పీల్చుకున్నారు.
– తిరుమల

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *