భార్య, తన తమ్ముడిపై తేజ్ ప్రతాప్ అలాంటి పోస్ట్ చేశాడా.. అసలేం జరిగింది?వివాహ బంధంలో సమస్యలు ఎదుర్కొన్నారు బిహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్. తన ఇష్టం లేని వివాహం జరిపించారని గతంలో వ్యాఖ్యానించిన తేజ్.. తాజాగా తన తమ్ముడు, భార్య ఐశ్వర్య ఈ ఎన్నికల తర్వాత వివాహం చేసుకోబోతున్నారని ట్వీట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.వివాహ బంధంలో సమస్యలు ఎదుర్కొన్నారు బిహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్. తన ఇష్టం లేని వివాహం జరిపించారని గతంలో వ్యాఖ్యానించిన తేజ్.. తాజాగా తన తమ్ముడు, భార్య ఐశ్వర్య ఈ ఎన్నికల తర్వాత వివాహం చేసుకోబోతున్నారని ట్వీట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *