‘మజిలీ’ డిలేటెడ్ సీన్ 2: గుండెల్ని పిండేసే సీన్ ఎందుకు తీసేశారబ్బా!సమంత, నాగ చైతన్యల జోడీ ‘మజిలీ’ చిత్రాన్ని మరింతగా ప్రేక్షలకు చేరువ చేసేందుకు విడుదల తరువాత కూడా ప్రమోషన్స్‌ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. నిడివి దృష్ట్యా ఈ చిత్రం నుండి తొలగించిన సీన్లను ఒక్కొక్కటిగా యూట్యూబ్‌లో విడుదల చేస్తున్నారు. సమంత, నాగ చైతన్యల జోడీ ‘మజిలీ’ చిత్రాన్ని మరింతగా ప్రేక్షలకు చేరువ చేసేందుకు విడుదల తరువాత కూడా ప్రమోషన్స్‌ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. నిడివి దృష్ట్యా ఈ చిత్రం నుండి తొలగించిన సీన్లను ఒక్కొక్కటిగా యూట్యూబ్‌లో విడుదల చేస్తున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *