‘మజిలీ’ ప్రీ రిలీజ్ వేడుక.. ముఖ్య అతిథులుగా నాగ్, వెంకీ!హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ నగర్‌లో ఉన్న జేఏసీ కన్వెన్షన్ సెంటర్‌లో ఆదివారం రాత్రి జరిగే ఈ ప్రీ రిలీజ్ వేడుకకు ఇద్దరు స్టార్ హీరోలు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. ఆ ఇద్దరూ అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్ కావడం విశేషం.హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ నగర్‌లో ఉన్న జేఏసీ కన్వెన్షన్ సెంటర్‌లో ఆదివారం రాత్రి జరిగే ఈ ప్రీ రిలీజ్ వేడుకకు ఇద్దరు స్టార్ హీరోలు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. ఆ ఇద్దరూ అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్ కావడం విశేషం.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *