మయన్మార్‌ ఎయిర్‌లైన్స్‌: ముందు చక్రాలు లేకున్నా క్షేమంగా విమాన ల్యాండింగ్‘చక్రాలు బయటకు వస్తున్నాయో, లేదో నిర్ధరించుకునేందుకు విమానాన్ని ల్యాండింగ్‌కు ముందు విమానాశ్రయం చుట్టూ రెండు సార్లు పైలట్ చక్కర్లు కొట్టించారు. విమాన బరువును తగ్గించేందుకు ఇంధనాన్ని చాలావరకూ మండించారు.’

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *