మరదలితో అక్రమ సంబంధం.. అందుకే నా భర్తను చంపా: అపూర్వఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్‌ ఎన్డీ తివారి తనయుడు రోహిత్‌ హత్య కేసులో అపూర్వను రిమాండ్‌లోకి తీసుకున్న పోలీసులు రెండ్రోజులుగా విచారిస్తున్నారు. ఈ నేఫథ్యంలోనే రోహిత్‌ను హత్య చేయడానికి గల కారణాలను ఆమె పోలీసులకు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్‌ ఎన్డీ తివారి తనయుడు రోహిత్‌ హత్య కేసులో అపూర్వను రిమాండ్‌లోకి తీసుకున్న పోలీసులు రెండ్రోజులుగా విచారిస్తున్నారు. ఈ నేఫథ్యంలోనే రోహిత్‌ను హత్య చేయడానికి గల కారణాలను ఆమె పోలీసులకు వెల్లడించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *