మరో‘సారీ’!: అవేంజర్స్ దెబ్బకి నిఖిల్ క్షమాపణలునిఖిల్, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘అర్జున్ సురవరం’ సినిమా వాయిదా పడింది. మే 1 ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ మూవీకి హాలీవుడ్ మూవీ అవేంజర్స్ నుండి గట్టి ఎదురు దెబ్బ తగలడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వాయిదా వేశారు. నిఖిల్, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘అర్జున్ సురవరం’ సినిమా వాయిదా పడింది. మే 1 ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ మూవీకి హాలీవుడ్ మూవీ అవేంజర్స్ నుండి గట్టి ఎదురు దెబ్బ తగలడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వాయిదా వేశారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *