‘మహర్షి’ పదరా.. పదరా సాంగ్.. రైతుగా మహేష్ వావ్మహేష్ బాబు, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన ‘మహర్షి’ చిత్రంలోని నాలుగో సాంగ్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. పదరా.. పదరా అంటూ సాగిన ఈ పాటకు దేవి శ్రీ ప్రసాద్ ట్యూన్ అందించగా.. శంకర్ మహదేవన్ ఆలపించారు. మహేష్ బాబు, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన ‘మహర్షి’ చిత్రంలోని నాలుగో సాంగ్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. పదరా.. పదరా అంటూ సాగిన ఈ పాటకు దేవి శ్రీ ప్రసాద్ ట్యూన్ అందించగా.. శంకర్ మహదేవన్ ఆలపించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *